Thursday, 26 June 2014

బియాస్‌లో మరో మృతదేహం లభ్యం


హైదరాబాద్: హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు ఒక్కొక్కటిగా దొరుకుతున్నాయి. నదిలో ఇవాళ మరో మృతదేహం లభ్యమైంది. మతదేహాల కోసం నదిలో గాలిస్తోన్న సిబ్బంది ఇవాళ మరో విద్యార్థి మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ శవాన్ని హైదరాబాద్‌కు చెందిన జగదీశ్ ముదిరాజ్‌గా గుర్తించారు.

No comments:

Post a Comment